Inauguration Ceremony Event Details

02 Feb to 14 Feb 2022

Day(s)

:

Hour(s)

:

Minute(s)

:

Second(s)

Contact : 7901422022

Email : srs.samaroham@chinnajeeyar.org

Inauguration Ceremony Event Details

02 Feb to 14 Feb 2022

Day(s)

:

Hour(s)

:

Minute(s)

:

Second(s)

7901422022

srs.samaroham@chinnajeeyar.org

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం యొక్క రోజు వారి షెడ్యూల్

2 Feb 2022, Wed

2 FEB 2022 - బుధవారం

సమయముయాగశాల ఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయము
శోభాయాత్ర
వాస్తుశాంతి, ఋత్విక్ వరణ
---
సాయంకాలముఅంకురార్పణ---
3 Feb 2022, Thu

3 FEB 2022 - గురువారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయము
అరణిమథనం
అగ్నిప్రతిష్ఠా,హోమాలు
దుష్టనివారణకై - శ్రీసుదర్శనేష్టి
సర్వాభీష్టసిద్ధికై - శ్రీవాసుదేవేష్టి
శ్రీశ్రీశ్రీ పెద్దస్వామివారి అష్టోత్తరశతనామపూజ
ప్రవచనములు
-
సాయంకాలముహోమములు-ముఖ్యఅతిథుల సందేశములు-
4 Feb 2022, Fri

4 FEB 2022 - శుక్రవారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ

-ఐశ్వర్యప్రాప్తికై - శ్రీలక్ష్మీనారాయణేష్టి,
సత్‌సంతానమునకై - వైనతేయేష్టి
శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశములు-
5 Feb 2022, Sat

5 FEB 2022 - శనివారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
వసంతపంచమి
ఉదయమ
-విజయప్రాప్తికై - విష్వక్సేనేష్టి,
విద్యాప్రాప్తికై - శ్రీహయగ్రీవేష్టి
శ్రీవేంకటేశ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
భారతదేశ ప్రధాన మంత్రి "శ్రీ నరేంద్ర మోడి" గారిచే శ్రీ రామానుజ 216 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశములు-
6 Feb 2022, Sun

6 FEB 2022 - ఆదివారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ


-తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి
పితృదేవతాతృప్తిద్వారా,
విఘ్న నివారణకై - వైభవేష్టి
శ్రీరామ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
7 Feb 2022, Mon

7 FEB 2022 - సోమవారం

సమయముయాగశాల ఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ


-అకాలవృష్టినివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
వ్యక్తిత్వవికాసానికై , ఆత్మోజ్జీవనకై – శ్రీవైష్ణవేష్టి.
శ్రీకృష్ణ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
8 Feb 2022, Tue

8 FEB 2022 - మంగళవారం

సమయముయాగశాల ఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
రథసప్తమి
ఉదయమ
-దుష్టగ్రహబాధానివారణకై-శ్రీనారసింహేష్టి,
జ్ఞానాజ్ఞానకృతసర్వవిధపాప నివారణకై - శ్రీమన్నారాయణేష్టి.
శ్రీనారసింహ అష్టోత్తరశతనామపూజ,
సామూహిక ఆదిత్యహృదయ పారాయణ,
ధర్మాచార్య సదస్సు
-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
9 Feb 2022, Wed

9 FEB 2022 - బుధవారం

సమయముయాగశాల ఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ

-ఐశ్వర్యప్రాప్తికై - శ్రీలక్ష్మీనారాయణేష్టి,
సత్‌సంతానమునకై - వైనతేయేష్టి
శ్రీహయగ్రీవ అష్టోత్తరశతనామపూజ,
ధర్మాచార్య సదస్సు
-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
10 Feb 2022, Thu

10 FEB 2022 - గురువారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ
-అకాలవృష్టినివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
దుష్టగ్రహబాధానివారణకై-శ్రీనారసింహేష్టి.
శ్రీరామానుజ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
-
సాయంకాలముముఖ్యఅతిథుల సందేశాలు-
11 Feb 2022, Fri

11 FEB 2022 - శుక్రవారం

తేదియాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ
సామూహిక ఉపనయనములువిద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి. వ్యక్తిత్వవికాసానికై, ఆత్మోజ్జీవనకై -శ్రీవైష్ణవేష్టిశ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
12 Feb 2022, Sat

12 FEB 2022 - శనివారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ
భీష్మైకాదశీ
-తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి. పితృదేవతా తృప్తిద్వారా
విఘ్ననివారణకై – వైభవేష్టి
పరవాసుదేవ అష్టోత్తరశతనామపూజ, అష్టోత్తరశతదివ్యదేశనామార్చన
ప్రవచనములు
భారతదేశ రాష్త్రపతి "శ్రీ రాం నాథ్ కోవింద్" గారిచే బంగారపు రామనుజ విగ్రహ ఆవిష్కరణ
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
13 Feb 2022, Sun

13 FEB 2022 - ఆదివారం

సమయముయాగశాల ఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ
సువర్ణ పుష్పార్చనవిజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి.
జ్ఞానాజ్ఞానకృతసర్వవిధపాప నివారణకై - శ్రీమన్నారాయణేష్టి
ప్రవచనములు-
సాయంకాలము--ముఖ్యఅతిథుల సందేశాలు-
14 Feb 2022, Mon

14 FEB 2022 - సోమవారం

సమయముయాగశాలఇష్టిశాలప్రవచనమండపముబద్రవేది
ఉదయమ
మహాపూర్ణాహుతి,
కుంభప్రోక్షణ,
ప్రథమారాధన
ప్రథమ దర్శనము
మహాపూర్ణాహుతి--
సాయంకాలము--అష్టోత్తరశతదివ్యదేశ శ్రీమూర్తుల
ప్రథమ కళ్యాణమహోత్సవము
-

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం యొక్క గంట వారి షెడ్యూల్

Timing Schedule

గంట వారీగా షెడ్యూల్

సమయముప్రధానయాగశాలఇష్టిశాలప్రవచన మండపము
5.30 – 6.00ప్రాతస్సంధ్యా--
6.00 – 6.30జపానుష్ఠానపూర్వాంగం--
6.30 – 7.30సామూహిక జపం
(ఋత్విక్కులు, పంచసంస్కారసంపన్నులు)
--
7.30 – 8.00ప్రధాన యాగశాలలో ఆరాధన, సేవాకాలం
ఉపయాగశాలలో ద్వారతోరణధ్వజకుంభారాధన
ద్వారతోరణధ్వజకుంభారాధన-
8.00 - 8.15నివేదన, శాత్తుముఱై,తీర్థగోష్ఠి
--
8.15 – 9.00వేదవిన్నపములు
--
9.00 – 9.30సంకల్పము, అగ్నిముఖముసంకల్పము, ఇష్టి ఆరంభం
9.30 – 10.30మూలమంత్రహవనములుహోమమువిశేష అష్టోత్తరశతనామపూజ
10.30 – 11.45వేదహవనములువిశేష మంత్ర హోమములుప్రవచనములు
11.45 – 12.15పంచసూక్త,పరివార హోమములుపంచసూక్త,పరివార హోమములుప్రవచనములు
12.15 – 1.00pmనిత్యపూర్ణాహుతి, శాత్తుముఱైనిత్య పూర్ణాహుతి-
1.00 – 4.45pmతదీయారాధన-సాంస్కృతిక కార్యక్రమములు
4.30 – 5.00pmద్వారతోరణధ్వజకుంభారాధన
--
5.00 – 5.30pmసామూహిక శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర పారాయణ-సామూహిక శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర పారాయణ
5.30 – 7.30pmఅగ్న్యారాధన, మూలమంత్రహవనములు-ముఖ్యఅతిథుల సందేశములు
7.30 – 8.00pmపంచసూక్త,పరివార హోమములు--
8.00 – 9.00pmనిత్యపూర్ణాహుతి, శాత్తుముఱై-సాంస్కృతిక కార్యక్రమములు
9.00 – 10.00pmపారిశుద్ధ్యము--
10.00 – 11.00pmరివ్యూ మీటింగు--