Srimathe Narayanaya Namaha!

Jai Srimannarayana!

Srimathe Ramanujaya Namaha!

Srimathe Narayanaya Namaha!
Jai Srimanmarayana!
Srimathe Ramanujaya Namaha!

Ruthvik Introduction /
ఋత్విక్ పరిచయపత్రము

Ruthvik Introduction / ఋత్విక్ పరిచయపత్రము

జై శ్రీమన్నారాయణ
శ్రీమతే రామానుజాయ నమః
ప్రియ భాగవతోత్తములారా …. !

  • శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య సంకల్పంతో రూపు దిద్దుకున్న 216 అడుగుల సమతా మూర్తి భగవద్రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ 2-02-2022 నుండి 14-02-2022 అత్యంత వైభవోపేతంగా జరగనున్నది.
  • 1000 సంవత్సరాల ఈ పండుగను 1035 కుండములతో విశ్వశాంతి శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగముగ నిర్వహించుకుంటున్నాం.
  • ఈ మహాయజ్ఞంలో ఉపద్రష్టలుగ, హోతలుగ,ఋత్విక్కులుగ సత్ సంప్రదాయ శ్రీ వైష్ణవ వంశ పరంపరకు చెందిన భాగవతోత్తములకు ఈ మహాయజ్ఞం అవకాశం కలిగిస్తోంది.
  • ఇది వరకే ఇందులో ప్రవేశం కలిగినవారు తమ సంసిద్ధతా పత్రాలను క్రింద చూపించిన క్రమములో నింపి పంపవలెను.
  • ఈ అపురూప మహాయాగం లో పాల్గొని శిక్షణ పొందాలి అనే రుచికలిగిన వారికి ఆన్ లైన్ లో కాని, నేరుగా కాని శిక్షణ ఇచ్చి పాల్గొనే అవకాశం కలిగించాలని అనుకుంటోంది ఈ మహాయజ్ఞం.
  • ఎవ్వరినైనా వారి వారి రుచి, యోగ్యతలను పరిశీలించి ఆ తరువాత మాత్రమే ఆధికారికంగ కార్యక్రమములో పాల్గొనే గుర్తింపు పత్రాన్ని అందజేస్తుంది.
  • శ్రద్ధాళువులందరూ కూడా ఈ పత్రాన్ని పూర్తిగా నింపి పంపగలరు. పత్రము అందవలసిన చివరి తేదీ 30-11-2021
  • 08-12-2021 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమగును.

ఈ క్రిందికొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ వేడుకలో అందరం పాల్గొందాం…

  • యాగమునకు కనీసం రెండు రోజుల ముందుగానే దివ్య సాకేతం ప్రాంగణం వద్దకు చేరుకోవాలి.
  • యాగ భూమి సమీపంలోనే అందరికీ వసతి ఏర్పాటు చేయబడును కావున ప్రతి ఒక్కరూ 12 రోజుల సమయమును పూర్తిగా గడిపేటట్లుగా మన కార్యక్రమాలను అన్నిటిని సిద్ధ పరచుకునే రావలెను.
  • ఉపద్రష్టలుగ, హోతలుగ, ఋత్విక్కులుగ వచ్చేవారు యాగ కార్యక్రమం పట్ల పూర్తి అవగాహనతో ఉండవలెను.
  • పారాయణలలో అన్వయించేవారు కూడా తమతమ గ్రంథముల యందు సంపూర్ణ అధికారులై ఉండవలెను. గ్రంథములతో పాటుగా రావలెను.
  • మీ ఆరోగ్యానికి సంబంధించిన ఓషధులను కూడా వెంటబెట్టుకుని రాగలరు.
  • అతి ముఖ్యమైన విశిష్ట అతిథులు, ప్రముఖులు విచ్చేయనున్న సందర్భంలో ప్రోటోకాల్‌ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉండును.
  • యాగ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదు.

జైశ్రీమన్నారాయణ

      Referred By/ పరిచయం చేసిన వారు
    1. Profession/వృత్తి

    2. Education
    3. Attachments
    4. Maximum upload limit: 10mb
    5. Maximum upload limit: 10mb
    6. Maximum upload limit: 10mb
    7. Maximum upload limit: 10mb

    8. Date/తేదీ
    9. Rules and Regulations / పాటించవలసిన నియమములు

      ఈ క్రిందికొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ వేడుకలో అందరం పాల్గొందాం...

      • 1. యాగమునకు కనీసం రెండు రోజుల ముందుగానే దివ్య సాకేతం ప్రాంగణం వద్దకు చేరుకోవాలి.
      • 2. యాగ భూమి సమీపంలోనే అందరికీ వసతి ఏర్పాటు చేయబడును కావున ప్రతి ఒక్కరూ 12 రోజుల సమయమును పూర్తిగా గడిపేటట్లు గా మన కార్యక్రమాలను అన్నిటిని సిద్ధ పరచుకునే రావలెను.
      • 3. ఉపద్రష్టలుగ, హోతలుగ, ఋత్విక్కులుగ వచ్చేవారు యాగ కార్యక్రమం పట్ల పూర్తి అవగాహనతో ఉండవలెను.
      • 4. పారాయణలలో అన్వయించేవారు కూడా తమతమ గ్రంథముల యందు సంపూర్ణ అధికారులై ఉండవలెను. గ్రంథములతో పాటుగా రావలెను.
      • 5. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఓషధులను కూడా వెంటబెట్టుకుని రాగలరు.
      • 6. అతి ముఖ్యమైన విశిష్ట అతిథులు, ప్రముఖులు విచ్చేయనున్న సందర్భంలో ప్రోటోకాల్‌ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉండును.
      • 7. యాగ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదు.